కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా కరకగూడెం మండల కేంద్రంలో మోడల్ హౌస్ ను సిద్ధం చేసింది. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి మండల కేంద్రంలో ఒక నమో నా ఇంటి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే కకగూడెం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఆవరణం లో ఇందిరమ్మ నమూనా ఇంటిని నిర్మించారు. ప్రస్తుతం కరెంట్ పనులను చేపడుతున్నారు.
إرسال تعليق