ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అగ్రనేత ఆశన్నతో సహా 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
జగ్దల్పూర్‌లో 153 ఆయుధాలు అప్పగించారు. వీటిల్లో 19 ఏకే-47 రైఫిళ్లు, 17 NLR రైఫిళ్లు, 23 ఇన్సాస్‌లు, 1 ఇన్సాస్ ఎల్ఎంజీ, 303 రైఫిళ్లు, 11 BGL, నాలుగు కార్బైన్‌లు, 41 బోర్ షాట్‌గన్‌లు, పిస్తోళ్లు అధికారులకు అప్పగించి లొంగిపోయారు.
లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు.
إرسال تعليق