బూర్గంపహాడ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బూర్గంపహాడ్ గ్రామంలో నివాసం ఉండే మేక పున్నం కుమార్తె సృజన (17) తెలంగాణ రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకి ఎంపిక అవ్వటం జరిగింది, ఆటల్లో తనకున్న నైపుణ్యంతో మన గ్రామ యువతి రాష్ట్ర స్థాయిలో ఎంపిక అవ్వటం గర్వించదగిన విషయం..ఇలాంటి (నిరుపేద ఇంటి బిడ్డ) ఇంకా ఉన్నత స్థాయిలో రానిస్తూ మన రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయికి వెళ్ళి ఆడాలని మన గ్రామం,మండలం,జిల్లా పేరు దేశ వ్యాప్తంగా గొప్ప స్థాయిలో వినిపించేలా చేయాలని మనసారా కోరుకుందాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి