హోమ్ పినపాక: ట్రాక్టర్ బ్యాటరీ చోరి byRajashekar news update —జులై 29, 2025 0 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:పినపాక మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కేపా సతీష్ మహీంద్రా ట్రాక్టర్ బ్యాటరీ మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుక పోయారు.తోగ్గూడెం - గోపాలరావుపేట గ్రామాల మధ్యలో దుక్కిలో ఉంచిన ట్రాక్టర్ చోరికి గురైంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి