పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, పినపాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, పినపాక మండలం బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు చెన్న కేశవులు పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసాము. ఈ కార్యక్రమంలో పినపాక మండలం బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు చెన్న కేశవులు,పినపాక మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రామకృష్ణ,బూర్గంపాడు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సాంబశివరావు,జానంపేట మాజీ సర్పంచ్ బాడిషా మహేష్, గుమ్మడి అశోక్ ,బీఆర్ఎస్ యువ నాయకులుదాసరి రవి కుమార్ రమేష్ తోకల సతీష్, ప్రవీణ్,పాయం నరేష్, గణపారపు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి