కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెం మండలం చొప్పాల గ్రామానికి చెందిన వరుణ్ తేజ (05) మూడు రోజుల క్రితం తంసప్ అనుకోని పురుగుల మందు తాగాడు. బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. బాబుది నిరుపేద కుటుంబం. కూలికి వెళ్తే గాని పూట గడవని పరిస్థితి అని చెప్పాలి. బాబు తండ్రి రెండు చేతులెత్తి వెయ్యి దండాలు పెడుతున్నాడు. బాబుని ఎవరైనా ఆదుకోవాలని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు. ఆపదలో ఉన్న వారికి అపన హస్తం అందించే వారి కోసం వేచి చూస్తున్నారు. మానవత్వం చాటుకుని సమయం ఇది తోచినంత సహాయం చేసి బాబుని ఆదుకునే ప్రయత్నం చేద్దాం సహాయం అందించవలసిన ఫోన్ పే నెంబర్ 7032943748 (జాడి నవీన్) మీరు చేసే చిరు సహాయం అయినా బాబుకి ఎంతోకొంత సహాయ పడుతుంది.
إرسال تعليق