ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
విశ్వమానవాళికి సహనం, ప్రేమ, అహింస, శాంతి వంటి ఉన్నత విలువలను పంచిన బుద్ధుని బోధనలు సదా ఆచరణీయం అని తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ X లో పోస్టు చేసారు. ఆ మహాత్ముని మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి, సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షిస్తూన్నా అని రాసుకొచ్చారు.
إرسال تعليق