గ్రేట్ ఆర్మీ ... భారత్ పై ఈగ కూడా ఆలకుండా చూస్తున్న రక్షణ రంగం

 



 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


గత    కొన్ని    రోజులుగా ఇండియా    పాకిస్తాన్ మధ్య    యుద్ధ వాతావరణం  నెలకొనడంతో    పాకిస్తాన్ తన    కుక్క    బుద్ధిని చూపిస్తూనే    ఉంది. భారత్పై    మిస్సైళ్ళు డ్రోన్లను    పంపింది.     వాటికి    ఇండియన్    ఆర్మీ    దీటుగా    యాంటీ మిసైల్    సిస్టమ్    ద్వారా ఆకాశంలోని    పేల్చేసింది.





భారతదేశ    అని ఎదిరించే     ధైర్యం పాకిస్తాన్    కి లేకపోయినా...    మేకపోతు    గాంబిర్యాన్నీ ప్రదర్శిస్తుంది. 



ఓవైపు    బోర్డర్     దగ్గర    విచక్షణారహితంగా.   కాల్పులు     జరిపి    అమాయక    ప్రజల ఉసురు    పోసుకుంది     పాకిస్తాన్.   



ఇండియన్      ఆర్మీ    పాకిస్థాన్     ఎత్తుగడలను    తిప్పుకొడుతూ      భారత్    పై ఈగ కూడా   వాలనివ్వ కుండా     చేస్తుంది అనడంలో    ఎలాంటి సందేహం    లేదు. 



పహాల్గం    దాడికి    ప్రతీకారంగా    ఉగ్రవాద శిబిరాలపై    ఇండియన్ ఆర్మీ   ఆపరేషన్    సింధూర్    పేరుతో   మెరుపు   దాడి     చేసిన సంగతి     తెలిసిందే.



ఉగ్రవాదాన్ని    పెంచి పోషిస్తున్న      పాకిస్థాన్ బుద్ధి    ప్రపంచ    దేశాలకి తెలిసింది. 




భారత    పౌరుల    మీద దాడి    చేసిన   పాకిస్తాన్ సైనికుల్ని    ఇండియన్    ఆర్మీ మట్టు    పెట్టింది.



పాకిస్తాన్     పతనానికి      ప్రకృతి    కూడా సహకరిస్తుందని    చెప్పాలి.   నిన్న    అర్ధరాత్రి    పాకిస్తాన్లో    భూకంపం    వచ్చింది. 



ఆర్థిక    సంక్షోభంలో    కొట్టుమిట్టాడుతున్న   పాకిస్తాన్    భారతిని    ఇది   చేస్తాం అది చేస్తామని    చేతగాని    మాటలు చెప్పుకొస్తుంది. 

  





ప్రపంచానికి    హాని   కలిగిస్తున్న ఉగ్రవాదాన్ని   సమూలంగా     నాశనం చేయాల్సిన      అవసరం    ఎంతైనా     ఉందని    చెప్పాలి. 



పాకిస్తాన్     దాడులను      సమర్థవంతంగా తిప్పికొడుతున్న      ఇండియన్ ఆర్మీకి దేశవ్యాప్తంగా      ప్రశంసలు       వెల్లువెత్తుతున్నాయి.



ఓవైపు     బలుచిస్తాన్      పాకిస్తాన్      ఆర్మీ     పై     వరస     దాడులతో     విడిచి పడుతుంది. అనేక      మందిని    మట్టు పెట్టింది.



ఇండియన్    ఆర్మీకి     పలువురు     విరాళాలు    కూడా    ప్రకటించారు.



పాకిస్తాన్     నుంచి    వచ్చే     ఎలాంటి దాడులను    అయినా    ఎదురుకోవడానికి భారత    అన్ని    విధాలుగా సిద్ధంగా    ఉందని చెప్పాలి.




పహాల్గం    దాడి     తర్వాత    పాకిస్తాన్   కు సింధు    జలాలు    వెళ్లకుండా    ఆపి    యుద్ధం    చేయకుండానే    చేసినంత    పని చేసింది   ఇండియా.     80 శాతం వ్యవసాయం    ఈ జలాల    ద్వారానే జరుగుతుందని     చెప్పాలి.     కొన్ని    రోజుల తర్వాత     పాకిస్తాన్     ప్రజలు అడుక్కోవడానికి     కూడా    ఏమీ      దొరికే పరిస్థితి     ఉందని      చెప్పడంలో    ఎలాంటి అతిశయోక్తి    లేదు. 




దేశ     ప్రజల    రక్షణ   కోసం   వారి ప్రాణాలను    లెక్కచేయకుండా     బోర్డర్లో పనిచేస్తున్న     ఇండియన్ ఆర్మీకి   సలాం...


 జై జవాన్


వందేమాతరం


ఇది కూడా చదవండి...💥 బ్రేకింగ్ న్యూస్ 💥వారికి కోటి రూపాయల పరిహారం - సీఎం


Big breaking news: భద్రాచలం చెక్పోస్ట్ వద్ద 29 కేజీల గంజాయి పట్టివేత..

Post a Comment

కొత్తది పాతది