ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (LIC) “వాట్సప్ బాట్" ద్వారా ప్రీమియం చెల్లింపునకు మరో ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటు లోకి తెచ్చింది. LIC పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న యూజర్లు 8976862090 నంబర్కు వాట్సప్ చేయడం ద్వారా తమ పాలసీల్లో చెల్లింపు బకాయిలను గుర్తించి వాట్సప్ బాట్ ద్వారా UPI/నెట్బ్యాంకింగ్/కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చని LIC తెలిపింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి