💥 బ్రేకింగ్ న్యూస్ 💥 సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

 


తెలంగాణ,ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ ఆపరేషన్ సింధూరం నేపథ్యంలో అధికారులకు CM రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.


 నిత్యావసరాల సమకూర్పుపై సివిల్ సప్లయిస్ చర్యలు తీసుకోవాలన్నారు. 


తక్షణ నిర్ణయాలకు వీలుగా 24/7 అందుబాటులో CM, డిప్యూటీ CM ఉంటారన్నారు. 


రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేయాలని, ఎప్పటికప్పుడు రిపోర్టులు తనకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 


సున్నిత ప్రాంతాల వద్ద మరింత భద్రత పెంచాలని సూచించారు.


ఇది కూడా చదవండి....ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూపరింటెండెంట్...







Post a Comment

أحدث أقدم