ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు. 2013లో కేవలం 14 రోజు లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని చెబుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి