దమ్మపేట నూతన తహశీల్దార్‌గా భగవాన్ రెడ్డి



 దమ్మపేట, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి సతీష్ గౌడ్ 


దమ్మపేట నూతన తహశీల్దార్‌గా బి.భగవాన్ రెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత 6 నెలలుగా మండలానికి తహశీల్దార్‌ను నియమించకపోవడంతో డీ.టీ వాణి ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన తహశీల్దార్‌కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

కొత్తది పాతది