పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఈరోజు ఉదయం ఉరుముల మెరుపులతో కురిసిన వర్షానికి పినపాక మండలం, గడ్డంపల్లి గ్రామానికి చెందిన గొంది మాణిక్యమ్మ పాడి గేదె పిడుగుపాటుకు మృతి చెందింది.
దీని విలువ సుమారు 40,000 ఉంటుందని వారు తెలిపారు.
మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
బ్రేకింగ్ న్యూస్ 5 కేజీల గంజాయి పట్టివేత
కామెంట్‌ను పోస్ట్ చేయండి