ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం దాడులు నిర్వహించారు.
మణుగూర్ Ci సతీష్ పై Acb ట్రాప్ ..
ఓ Tv విలేకరి ద్వారా -1 లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం..
ఖమ్మం Acb Dsp Y రమేష్ సారథ్యంలో స్ట్రింగ్ ఆపరేషన్..
పట్టుబడ్డ బిగ్ టీవీ రిపోర్టర్ గోపి తో పాటు సీఐ సతీష్ కుమార్...
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...
ఇది కూడా చదవండి...
భద్రాద్రి: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
అద్భుతం.. మోటర్ లేకుండానే బోర్ నీళ్లు వస్తున్నాయి?
గ్రేట్... టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం..!
కామెంట్‌ను పోస్ట్ చేయండి