ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ కథనానికి స్పందించిన ఎస్ఐ రాజ్ కుమార్ ఆరోగ్య ఖర్చులకు ఆర్థిక సాయం

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కరకగూడెం మండలం చెప్పాల గ్రామానికి చెందిన వరుణ్ తేజ (05) అనే బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్ లో వచ్చిన కథనానికి ఎస్సై రాజకుమార్ స్పందించారు. ఆయన వంతు సహాయంగా 4000 రూపాయలు ఫోన్ పే ద్వారా బాబుకి అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఎస్సై ని బాబు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి బాబును ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పాలి. 


సహాయం అందించవలసిన ఫోన్ పే నెంబర్ 7032943748 (జాడి నవీన్) మీరు చేసే చిరు సహాయం అయినా బాబుకి ఎంతోకొంత సహాయ పడుతుంది. 


Post a Comment

కొత్తది పాతది