ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెంలో ఎస్సై రాజేందర్ భద్రాద్రి.. టేకులపల్లి కి బదిలీ అయ్యారు. ఇంత కాలం కరకగూడెం ప్రజలకు నిస్వార్థంతో,అందరికీ సమ న్యాయం చేసారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్థానంలో భద్రాచలంలో పనిచేసిన ఎస్సై పీవీ నాగేశ్వరరావు కరకగూడానికి ట్రాన్స్ఫర్ అయ్యారు.

