గంజాయి లారీని పట్టుకున్న వన్ టౌన్ సిఐ కరుణాకర్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కొత్తగూడెం లక్ష్మీదేవిపళ్లి మండల కేంద్రంలోని శేషగిరి నగర్. గ్రామపంచాయతీ సమీపంలో యూపీ నుంచి లారీలో తరలిస్తున్న ఏడు క్వింటాల గంజాయి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ టన్ సీఏ తో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
إرسال تعليق