అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అశ్వాపురం మండలం మల్లెమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి బండి అనిల్ గా గుర్తించారు. అతను ఎందుకు చనిపోయారు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి....
అశ్వాపురం: చికెన్ లో పురుగుల కలకలం
إرسال تعليق