బిగ్ బ్రేకింగ్ న్యూస్ పినపాక: సాయిబాబా ఆలయంలో దొంగ హల్చల్ (వీడియో)

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

సాయిబాబా ఆలయంలో దొంగ చోరీకి పాల్పడ్డ ఘటన పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక దొంగ సాయిబాబా ఆలయానికి కుడి వైపున ఉన్న తలుపుని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. గుడిలో ఉన్న హండీని తీసుకెళ్లిపోయాడు. ఈ తతంగం అంతా ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

కొత్తది పాతది