పినపాక: లీకైన గ్యాస్ సిలిండర్ తప్పిన పెను ప్రమాదం (వీడియో)




ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలం సీతంపేట గ్రామం బెస్తగూడెం  వీధిలో   ఒకరి ఇంట్లో ఒక్కసారిగా  గ్యాస్ సిలిండర్ లీక్ అయింది.  దానిని  వెంటనే రోడ్డు మీదికి విసిరేశారు.  అక్కడ ఉన్న వారంతా భయంతో  దూరంగా  పరుగులు తీశారు. బుస్  మంటూ  పొగలు చిమ్ముకుంటూ గ్యాస్ లీక్  అయిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు   పెను  ప్రమాదమే తప్పిందని  చెప్పాలి. దానిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


Post a Comment

కొత్తది పాతది