ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:మణుగూరు మండలం సింగరేణి స్కూల్ దగ్గర్లో దూళికట్ల శివ అనే వ్యక్తి స్కూటర్ స్కిడ్ అయ్యి క్రింద పడ్డాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న మణుగూరు మండల బిజెపి అధ్యక్షుడు పట్టా బిక్షపతి (చిన్న) వెంటనే స్పందించి.. మానవతా హృదయంతో అతని హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేశారు ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పరు.
గాయపడిన వ్యక్తి బుల్లెట్ షోరూం లో పనిచేస్తున్నాడు అనే సమాచారంతో వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని వాళ్లకు తెలియజేసినందుకు, సకాలంలో స్పందించి అతని ప్రాణాలు కాపాడినందుకు బిక్షపతి పలువురు ధన్యవాదాలు తెలిపారు.
إرسال تعليق