బూర్గంపాడు/ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు యారం లక్ష్మిరెడ్డి సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగు చేసే విషపూరిత మందులు వాడకుండా సేంద్రియ పద్ధతులో మిర్చి పంటలు పండించారు. ఈ రోజు బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా పినపాక ఎమ్మెల్యే పాయం మిర్చి పంటను పరిశీలించి సేంద్రియ పద్ధతిలో ఎటువంటి విషపూరిత మందులు వాడకుండా మిర్చిని సాగు చేసిన రైతు లక్ష్మీరెడ్డి ని శాసనసభ్యులు అభినందించారు.
ఈ యొక్క కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి ,బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق