తెలంగాణపై సుప్రీంకోర్టు ఆగ్రహం


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: తెలంగాణ సహా 3 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాహక్కు చట్టంపై దాఖలైన పిల్‌పై అఫిడవిట్ దాఖలు చేయక పోవడంపై మండిపడింది. తదుపరి విచారణలోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోతే ఆయా రాష్ట్రాల సీఎస్‌కు కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా, తెలంగాణ, పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ఫైర్ అయింది.



Post a Comment

కొత్తది పాతది