హనుమకొండ కనకదుర్గ చిట్ ఫండ్స్ యజమాన్యం దారుణం (వీడియో)

G Rajashekar
By -
0

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


డిపాజిట్ డబ్బులు అడిగినందుకు వచ్చిన వ్యక్తిని నిన్న రాత్రి కార్యాలయంలోనే ఉంచి తాళం వేసి వెళ్లిన యజమాన్యం


బాధితుడు కానిపర్తికి చెందిన ప్రతాప్.


రాత్రి నుండి చిట్ఫండ్స్ లోనే బాధితుడు కాపాడంటూ మిత్రులకు బంధువులకు ఫోన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)