పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఉత్తమ రైటర్ గా ఎంపికయ్యారు. ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ప్రశంశాపత్రం అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజు కుమార్ తదితరులు అతనిని అభినందించారు.
హనుమకొండ చిట్ ఫండ్స్ యాజమాన్యం దారుణం
కామెంట్‌ను పోస్ట్ చేయండి