భూపాలపట్నం, మద్దేడు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టిన క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు
ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి ఇందులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం
ఘటనాస్థలిలో పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి