హోమ్ భద్రాచలం: 82 కేజీల గంజాయి పట్టివేత byRajashekar news update —జనవరి 24, 2025 0 భద్రాచలం ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: ఒరిస్సా నుంచి కేరళకు కారులో 82 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం భద్రాచలం వద్ద ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ లో పోలీసులు పట్టుకున్నారు. కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి