ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 'రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ కెసిఆర్ సూపర్ హిట్' అని సోషల్ మీడియా వేదికగా పోస్టును విడుదల చేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి