భద్రాచలం: 82 కేజీల గంజాయి పట్టివేత

 భద్రాచలం ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 ఒరిస్సా నుంచి కేరళకు కారులో 82 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం భద్రాచలం వద్ద ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ లో పోలీసులు పట్టుకున్నారు. కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Post a Comment

أحدث أقدم