మాకు కడుపు కోతేన కొడుకా... అనాథలౌతున్నం తిరిగి రండి బిడ్డా

 మాకు కడుపు కోతే నా..? కొడుకా..అనాధలౌతున్నాం తిరిగి రండి బిడ్డా..?(మా బతుకు భారంగా మారుతుంది బిడ్డా) 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని ఊరు మందమర్రి లో .. గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబాన్ని తల్లిదండ్రులను వదిలి కన్నవారిని అనాధలుగా మార్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కుటుంబాలను వదిలి తల్లిదండ్రులని అనాధలుగా మార్చి నేడు ఒంటరి జీవితంలో గడుపుతూ వయసు పడిన తల్లిదండ్రులకు అన్నం పెట్టక పూట పూటకు అన్నం కోసం నరకం అనుభవిస్తూ... అనాధలుగా మారి తల్లిదండ్రులను అనాధలుగా మార్చి ఇబ్బందులు పడుతున్న వారికి మందమరి మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా జనజీవనాన్ని వీడి ప్రజా సంక్షేమ వ్యతిరేక కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న..దళ కమాండర్ బబ్బెర రవి వాళ్ళ ఇంటికి ఏసీపి రవికుమార్ మందమర్రి సిఐ మందమరి ఎస్సై , ఏసీపీ మాట్లాడుతూ.. జనజీవన స్రవంతి లో కలవాలని, కలిస్తే వారికి గవర్నమెంట్ నుంచి పారితోషకం 5 లక్షల రూపాయల రివార్డు ఉంది .కావున ప్రభుత్వం నుంచి వచ్చేటి అన్ని రబ్ధి పొందుతారు. అలాగే ...ఈ కార్యక్రమంలో మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సై సీఐ 

ఎస్సై పోలీస్ సిబ్బంది వారికి 25 కిలోల రైస్ బాగ్ చిల్లర సామాన్లు అదేవిధంగా... ఒక నెల రెండు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది