శీర్షిక లేదు

 




అమ్మో భూకంపం.... ఉలిక్కి పడ్డ గూడెం గ్రామాలు...🌍🌍🌍🫨🫨🫨

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ప్రాంతమైన కరకగూడెం మండలం, ఆళ్లపల్లి గుండాలలో సైతం గ్రామలలో ఈరోజు ఉదయం ఏడు గంటల 29 నిమిషాలకు సెకండ్ల పాటు భూమి కనిపించింది. ప్రజలు ఏమీ అర్థం కాక భయభ్రాంతులకు బయటికి పరుగులెత్తారు. స్వల్ప భూకంపం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

కొత్తది పాతది