బ్రేకింగ్..
వరంగల్ వ్యాప్తంగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించింది.. ఉదయం 7.26 గంటలకు చాలా ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతోందో అని ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పలు చోట్ల ఒకటి నుంచి మూడు సెకండ్ల పాటు భూమి పంపించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రజలు తెలుపుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి