భద్రాద్రి జిల్లాలో వలస ఆదివాసీ గిరిజనుడు హత్య

G Rajashekar
By -
0



 EB NEWS/కరకగూడెం:


కరకగూడెం మండలంలో వలస ఆదివాసీ గిరిజనుడు హత్య  ఘటన కలకలం రేపుతోంది. శనివారం రాత్రి    వలస ఆదివాసి గ్రామం అశ్వారావుపాడులో  కోవాసి వెంకటేష్  ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు. 


సమాచారం అందుకున్న సిఐ వెంకటేశ్వర రావు, ఎస్ఐ పివిఎన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తగా చర్చనీయంచం అయ్యింది.


ఈ హత్య కు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)