కొత్తగూడెంలో ద్వంద్వ రాజకీయాలు – దళిత సంఘాల ఆగ్రహం

G Rajashekar
By -
0



 కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణంలో కొందరు వ్యక్తులు కాంగ్రెస్‌కు అనుకూలమని చెప్పుకుంటూ, స్థానికంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దళిత పౌర సంఘాలు ఆరోపించాయి. ఇది దళిత ప్రజలను తప్పుదారి పట్టించడమేనని పేర్కొన్నాయి. ఒక పార్టీ పేరు చెప్పుకుని మరో పార్టీ కోసం పనిచేయడం ప్రజల విశ్వాసానికి ద్రోహమని హెచ్చరించాయి. ఎన్నికల సమయంలో డబ్బుల కోసం ప్రజలను మోసం చేసే రాజకీయ దళారులను ఇక సహించబోమని సంఘాలు స్పష్టం చేశాయి.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)