భద్రాద్రి: మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగుబాటు




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



నిషేదిత మావోయిస్టు పార్టీకి చెందిన (06) మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా .


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 81 & 141 CRPF బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి. సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన సభ్యులు కల్పిస్తున్న సదుపాయల గురించి తెలుసుకుని, నక్సలిజాన్ని విడనాడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 తాము కూడా మరియు పోలీసు కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని వివిధ స్థాయిలలో పనిచేస్తున్న (06) మంది నిషేదిత మావోయిస్టు పార్టీ సభ్యులు  Party Members-03, Militia Members-02, CNM-01  వచ్చి జనజీవన స్రవంతిలో కలవడం జరిగింది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం 20-2025 2 5 326 DVCMs-04, ACMs-22, PMs-44, Militia Members-122, RPC Members-35, DAKMs/KAMSS-47, CNM Members-31, GRD Members-21 పునరావాస సౌకర్యాలను పొందడం జరిగినది.


తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ సరెండర్ పాలసికి అనుకూలంగా ఆపరేషన్ చేయూత ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది, దీనిలో భాగంగా మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులైన 1. కుంకటి వెంకటయ్య @ రమేష్ @ వికాస్, I/c of South Bastar DVC 2. మోగిలిచెర్ల వెంకటరాజు @ రాజు @ ఎర్ర రాజు @ చందు I/c of CNM in DKSZC మరియు 3. తొడెం గంగ @ గంగవ్వ @ సోనీ 1/c of Janatan Sarkar, South Bastar DVC. 4.10.10.20252 తెలంగాణ రాష్ట్ర డిజిపి గారి ముందు లొంగిపోవడం జరిగినది, పునరావాసంలో భాగంగా వీరికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి లొంగిపోయిన రోజునే 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ పార్టీ సభ్యులు లొంగిపోయి శాంతియుత జీవనం గడపాలని తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.


తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసు ఆదివాసీల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు కృషి చేస్తున్నారు. ఆదివాసి ప్రాంతాలలో రోడ్లు, పాఠశాలలు, వైద్యశాలలు, తాగునీరు మరియు విద్యుత్తు సౌకర్యాలు చాలా అభివృద్ధి చెయ్యడం జరిగినది. ప్రతి మారుమూల గిరిజన ప్రాంతానికి నాణ్యమైన విద్యా మరియు వైద్య సౌకర్యాలు కల్పించడానికి పోలీసు శాఖ కృషి చేస్తున్నది.


ఆదివాసీ ప్రజలకు విజ్ఞప్తి, మీరు నమ్మకంతోనో లేదా భయంతోనో మావోయిస్టు పార్టీకి ఎంత సహకరించినా మీ ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవు. కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధితో కూడిన ప్రజల శాంతియుత జీవనం మా పోలీసుల నినాదం. ఈరోజు లొంగిపోయిన (06) మంది మావోయిస్టు దళ సభ్యులకు తక్షణ సహాయంగా ప్రతి ఒక్కరికి 25 వేల రూపాయల చొప్పున మొత్తం నగదు రూ. 1,50,000/- ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వారి ర్యాంకుల వారిగా మిగతా నగదును, ఆధార్ కార్డులు మరియు బ్యాంక్ అకౌంట్స్ వచ్చిన తర్వాత వారి బ్యాంకు ఖాతాలలో మిగతా మొత్తం ను చెక్కుల రూపంలో వేయబడును.

Post a Comment

కొత్తది పాతది