మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దూసుకుపోతున్న జోహో యాప్స్

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



అమెరికా మన దేశాన్ని టార్గెట్ చేస్తూ ట్యారిప్స్ పెంచి ఇండియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంటే... ఓవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా జోహో దూసుకుపోతుందనే చెప్పాలి. వాట్సాప్, జిమెయిల్, గూగుల్ డ్రైవ్ మొదలైన యూఎస్ బేసుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లకి ప్రత్యామ్నాయంగా జోహో మెయిల్, వాట్సప్ తరహా (అరట్టయ్),  జోహో బ్రౌజర్, జోహో డ్రైవ్  వంటి యాప్స్ మన స్వదేశంలో రోజు రోజుకి యూజర్ల సంఖ్య లక్షల్లో పెరిగిపోతుందనే చెప్పాలి.


 మేకిన్ ఇండియాకు ప్రతి ఒక్క భారతీయుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. 

Post a Comment

కొత్తది పాతది