ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
డోనాల్డ్ ట్రంప్ ఇండియాతో కొన్నాళ్లు మిత్రుడిలా కపట నాటకం వేశాడు. ఇప్పుడేమో ఇండియా పై విషం చిమ్ముతున్నాడని చెప్పాలి. రష్యా దగ్గర ఆయిల్ కొనడం ఆపకపోతే టారిఫ్స్ పెంచుతా అని 25 శాతం ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచాడు. నరేంద్ర మోడీ మిత్రుడే అంటూ మరోవైపు హెచ్ వన్ బి వీసాల చార్జింగ్ దాదాపు 90 లక్షలకు పెంచారు. మళ్లీ దెబ్బ మీద దెబ్బ విదేశీ సినిమాలపై 100%
టారిఫ్స్ విధించారు. ఇండియానే టార్గెట్ చేస్తూ ఒక దాని తర్వాత ఒకటి సుంకాలు వేస్తూ.. డోనాల్డ్ ట్రంప్ ఇండియా ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడేలా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఇండియా జిడిపి మీద ఎలాంటి ప్రభావం చూపకుండా ఇండియా ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి