కేరళ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (PAM) వ్యాధితో 20 మంది చనిపోయారు.
'బ్రెయిన్-ఈటింగ్ అమీబా'గా పిలిచే ఈ వ్యాధి 2025 నుంచి ఇప్పటివరకు 69 కేసులు నమోదు అయ్యాయి.
చెరువులు, నదులు, సరైన క్లోరినేషన్ లేని స్విమ్మింగ్ పూల్స్ లో ఇది ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ అమీబా కలుషితమైన నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం ద్వారా ముక్కు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని సమాచారం~
కామెంట్‌ను పోస్ట్ చేయండి