ఎమ్మెల్సీ, కవితతో సామాజిక కార్యకర్త కర్నె రవి కీలక భేటీ...!

 




హైదరాబాద్ /మణుగూరు సెప్టెంబర్ 9, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 మణుగూరు సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి  


ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కలవ కుంట్ల కవితతో మంగళవారం హైదరా బాద్‌లోని కవిత నివాసానికి వెళ్లి ఆమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పినపాకనియోజక వర్గం లో తాజా రాజకీయ అంశాలతో పాటు పలు విషయాలు, వారిద్దరు చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే నియోజకవర్గం లో రవి ఇప్పటి వరకు చేపట్టిన సామాజిక, రాజకీయ కార్యక్రమాలను,లక్ష్యాలు, అజెండాను ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ క్ర మంలోనే కవిత, సామాజిక కార్యకర్త రవి ఏయే అంశాలపై చర్చించారన్న వివరాలు బయటకు రాలేదు. కానీ.. వీరిద్దరి భేటీ మా త్రం..ఇటు కార్మికుల వర్గం, రాజకీ య పార్టీలు, విశ్లేషకులలో పాటుతో, భద్రాద్రి జిల్లా రాజకీయ వర్గా ల్లో నూ హాట్ టాపిక్‌గా మారింది. మీడియా వర్గాలలో కూడా తీవ్ర చర్చనీయ అంశంగా మారింది.

Post a Comment

కొత్తది పాతది