భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
అశ్వాపురం మండలం: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బస్సు, ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటన అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి