అగ్ర రాజ్యం అమెరికా ను వణికిస్తున్న కొత్త రకం వ్యాధి....మనిషి శరీరాన్ని తినే బాక్టీరియా



 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ఓ కొత్తరకం వ్యాధి అమెరికాను వణికిస్తోంది. 




ఈ వ్యాధిని న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ (NWS) మియాసిస్ అని పిలుస్తున్నారు. 



ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషి శరీరంలోకి గాయాలైన చోటు నుంచి లోపలికి చొచ్చుకెళ్లి మాంసాన్ని తినేస్తుంది. 



దీంతో నొప్పి కలిగి ప్రాణాపాయం సంభవిస్తుంది. 




మేరీలాండ్‌లో ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డారు. 




అయితే ఈ వ్యాధి వల్ల మనుషులకు ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు.

Post a Comment

أحدث أقدم