బూర్గంపహడ్ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలోని సారపాక గ్రామపంచాయతీ లోని భాస్కర్ నగర్ లో నేడు పట్టపగలు జనం తిరుగుతున్న సమయంలో ఓ టక్కరి దొంగ TS04EH 1497 నెంబర్ గల ద్విచక్ర వాహనాన్ని దొంగలించి తీసుకొని పోతున్న క్రమంలో గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి,పోల్ కి కట్టివేసి వైనం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. గతంలో సారపాక గ్రామపంచాయతీలో ఎన్నో వాహనాలు,ట్రాక్టర్ల బ్యాటరీలు,సెల్ ఫోన్లు పలు పనిముట్లు పోయిన సంగతి అందరికీ విధితమే....
ఇది కూడా చదవండి....
తెలంగాణ : ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు
తెలంగాణ : ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు
తెలంగాణ : హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. గరుడలో 30శాతం, ఈ-గరుడలో 26శాతం, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీలో 20శాతం, రాజధాని, లహరి ఏసీలో 16శాతం తగ్గిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి