హెడ్ కానిస్టేబుల్ మల్సూర్ కు ఏఎస్ఐ గా పదోన్నతి. - అభినందించిన సీ ఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ సురేష్.

 



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్కే మల్సూర్ కు ఏఎస్ఐగా ఉద్యోగోన్నతి లభించింది. శనివారం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు ఎస్సై సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి అర్థం గా నిలిచే మలుసూర్ కు పదోన్నతి లభించడం పట్ల మండలవాసులు హర్షం వ్యక్తం చేశారు.






Also Read....

డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ ను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్



మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందులకు గాను దుమ్ముగూడెం సిఐగా విధులు నిర్వర్తిస్తున్న బి.అశోక్ గారికి డిఎస్పీగా పదోన్నతిని కల్పిస్తూ నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారిని ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు ఇన్స్పెక్టర్ అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు.డిఎస్పీగా పదోన్నతి పొందిన బి.అశోక్ గారిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

أحدث أقدم