భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రూ.13,058 కోట్ల నుండి రూ.19,325 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపిన క్యాబినెట్
భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం నుండి మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాలకు గోదావరి నీళ్లు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించి, 104 కిలోమీటర్ల కాలువను, 3 పంపు హౌస్లను పూర్తి చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
మిగిలిన ప్రధాన కాలువ పనులు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణం, సొరంగం పనులు పూర్తి కావాల్సి ఉండగా, ఈ పనుల కోసం అంచనా వ్యయం పెంచడంపై చర్చించిన క్యాబినెట్
ఈ నేపధ్యంలో రూ.13,058 కోట్లు ఉన్న ప్రాజెక్టు అంచనాను రూ.19,325 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపిన మంత్రి వర్గ క్యాబినెట్
إرسال تعليق