బొడ్రాయి ప్రతిష్ఠ కి కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలలు

 



కన్నాయిగూడెం , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనలమేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా ఆధ్వర్యంలో కాన్నాయిగూడెం మండల ఇంచార్జి జాడి రాంబాబు సహకారం తో సర్వాయి గ్రామపంచాయతీ గ్రామము చిట్యాలలో బొడ్రాయి ప్రతిష్ఠ కి తమ వంతు సహాయం చేసినమంత్రి ధనసరి అనసూయ సీతక్క 

25000/- వేల రూపాయలు మండల అధ్యక్షుడు ఎండి అప్సార్ పాషా5000/- రూపాయలుమండల ఇంచార్జి జాడి రాంబాబు 10000/- మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలకు అంద చేయడం జరిగింది సహాయం


 అందించడం జరిగింది

ఈ కార్యక్రమానికి కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు తాటి రాజబాబు బీసీ సెల్ గడ్డం నాగేష్ మండల కోఆర్డినేటర్ దుర్గం ప్రభాకర్ ఐలాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కోడి తిరుపతి మాదాసు రాజేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

కొత్తది పాతది