పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఎల్సిరెడ్డిపల్లి గ్రామ పంచాయితీలోని లో గల పోలిశెట్టి రాంబాబు కుమారుడు *లిఖిత సాయి పుట్టినరోజు* సందర్భంగా అదే గ్రామంలో గల పూస.సత్యం మరియు వరమ్మా దంపతుల కుమార్తెలు
స్వరూప,సుమలతలకు *మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థ* ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం అలాగే కూరగాయలు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థ డైరెక్టర్ *తోలెం.శ్రీను* గారు మాట్లాడుతూ పోలిశెట్టి రాంబాబు కుమారుడు పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్లకు అందజేయడం చాలా అభినందించదగ్గ విషయమని ఇలాంటి మంచి పనులకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు అలాగే ఈ కార్యక్రమంలో గణపతి రావు, కోటి, ఆది, సతీష్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి