తెలంగాణ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై RTC కీలక ప్రకటన చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లు పొందవచ్చని ఆర్టీసీ MD సజ్జనార్ తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ ఒక్కటే ప్రామాణికం కాదని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు.
ఇది కూడా చదవండి..పినపాక: మిర్చి తోటకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి