బిగ్ బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులు లొంగుబాటు





ములుగు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 


 భారీగా మావోయిస్టుల అరెస్ట్ 


తెలంగాణ మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.


 20 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


అంతేకాకుండా SP ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 


అయితే లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. 


రివార్డులను వారి అకౌంట్లలోనే జమచేస్తామని చెప్పారు. 


మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.


 పోలీసు బలగాలు  గత కొన్ని రోజులుగా మావోయిస్టుల కోసం కర్రెగుట్ట ప్రాంతంలో ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి  తెలిసిందే.


ఇది కూడా చదవండి....

కొత్త రేషన్ కార్డు కావలసిన వాళ్లు ఇలా అప్లై చేయండి


కిరాణా దుకాణంలో  నాటు సారా పట్టివేత

Post a Comment

కొత్తది పాతది