పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గుండాల నైట్ హాల్ బస్సు ను డ్రైవర్ నిలిపివేశారు. అధిక ప్రయాణికులు ఉండడం వల్ల నేను బస్సు నడపని రోడ్డుమీద నిలిపేశారు.
జాగా లేక బస్సు ఫుట్పాత్ మీద నిలుచున్న ప్రయాణికులు
పరిమితికి మించిన ఎక్కిన ప్రయాణికులు.
Breaking news...
యువతకు స్వయం ఉపాధి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక సిబిల్ స్కోర్ ఆధారంగా జరుగుతుందని చేస్తున్న ప్రచారం అవాస్తవం..
రాష్ట్రంలో నిరుద్యోగులకు వరంగా రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువచ్చాం..
ప్రతిపక్షాలు రాజకీయాల కోసం యువత జీవితాలతో ఆడుకోవద్దు..
అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా వేగంగా జరుగుతుంది.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి నియోజకవర్గాల వారిగా శాంక్షన్ లెటర్ల పంపిణీ జరుగుతుంది..
అభ్యర్థులు ధైర్యంగా ఉండండి తప్పుడు ప్రచారాలను నమ్మకండి.
సింహాద్రి మనోజ్ కుమార్
పినపాక మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు
إرسال تعليق