వలస ఆదివాసి గ్రామాన్ని సందర్శించిన సీఐ వెంకటేశ్వరరావు



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్.


పినపాక మండలం లోని వలస ఆదివాసి గ్రామమైన ఉమేష్ చంద్ర నగర్ను ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్పి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 


ఇది కూడా చదవండి... BREAKING NEWS యాక్సిడెంట్.... వ్యక్తికి తీవ్ర గాయాలు


Post a Comment

أحدث أقدم